పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు కలకలం

పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు కలకలం

నిజామాబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. దత్తపూర్ గ్రామంలోని పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.