నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ నల్గొండ మున్సిపాలిటీలో డబుల్ బెబ్‌రూమ్ ఇళ్లకు 46 మంది అనర్హులు: ఆర్డీవో అశోక్ కుమార్
☞ కొండమల్లేపల్లి(మం) పెండ్లిపాకల చెరువవులో చేపపిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే బాలునాయక్
☞ తిరుమలగిరి సాగర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
☞ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ ఎన్నిక