అక్షరాంధ్రలో 3700 మందికి వయోజన విద్య పరీక్షలు
BPT: సంతమాగులూరు మండలంలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా 60 సంవత్సరాల లోపు నిరక్షరాశులకు మూడు నెలలుగా వాలంటీర్లు, డ్వాక్రా వీవోఏలు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా వయోజన విద్య బోధించారు. ఈ క్రమంలో విద్య నేర్చుకున్న 3700 మంది అభ్యాసకులకు ఎంఈఓ–2 దినేష్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు.