VIDEO: వయోడెక్‌పై నుంచి పొంగుతున్న నీరు

VIDEO: వయోడెక్‌పై నుంచి పొంగుతున్న నీరు

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 4, 5 వ వార్డుల పరిధిలో ఉన్న వంశధార వయోడెక్ ప్రాజెక్ట్ వంతెన వద్ద సోమవారం నీరు పొంగి పొర్లుతుంది. దీంతో పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగి పోతాయేమోనని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.