కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుడ్లవల్లేరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాము
★ మోపిదేవిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 
★ మచిలీపట్నంలో గాదిరెడ్డి వీధిలో చెత్తను శుభ్రం చేసిన జేసీ నవీన్ 
★ బందరు రోడ్లు తవ్వడంపై మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని కిట్టు ఫైర్