VIDEO: మంత్రి కొండా సురేఖ మీద పరోక్షంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యే

VIDEO: మంత్రి కొండా సురేఖ మీద పరోక్షంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యే

JGN: స్టేషన్ ఘనపూర్‌ పట్టణంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ రౌడీయిజం, సెటిల్మెంట్లు చేయలేదు, నేను ఎవరిని బెదిరించి బలవంతపు వసూళ్లు చేయలేదు.. భూ కబ్జాలు చేయలేదు. కడియం వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ భర్త మురళిని ఉద్దేశించే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.