VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
ELR: నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో మాగంటి వెంకటనారాయణ (55), కోడలు దేవి (28)లు పంట పొలాల్లోకి బైక్ పై వెళుతుండగా మంగళవారం టాటా ఏస్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమీపములోని వారు ప్రమాదాన్ని గుర్తించి ఆటోలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ మెరుగైన వైద్య సేవలకు తరలించారు.