మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: కలెక్టర్

SRPT: మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పాల్గొన్నారు. జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లాలో వార్డుల మ్యాపింగ్ బౌండరీ తప్పిదాలను క్షేత్రస్థాయిలో సరిచేస్తామని కలెక్టర్ తెలిపారు.