నియో పోలీస్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
HYD: నియో పోలీస్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ తాగునీటి సరఫరా కోసం 2.5 మిలియన్ లీటర్ల రిజర్వాయర్ల నిర్మాణంపై MD అశోక్ రెడ్డి చర్చించారు. నియోపోలీస్‌లో భూమి విలువ అధికంగా ఉన్నందున రెండు ఫ్లోర్లుగా నిర్మిస్తే భవిష్యత్ అవసరాలకు స్థలం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.