'గ్రామంలో శానిటేషన్ పనులు'

'గ్రామంలో శానిటేషన్ పనులు'

AKP: నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హైవే దగ్గరలో నూకాలమ్మ ఆర్చి నుంచి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, చెత్త తీసి వేస్తు పరిశుభ్రం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో కాలువలో వర్షపు నీరు వెళ్ళుటకు ఆటంకం కలగకుండా పేరుకుపోయిన గర్బేజీను తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.