VIDEO: సాయిబాబా మందిరంలో భక్తుల సందడి

VIDEO: సాయిబాబా మందిరంలో భక్తుల సందడి

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సాయిబాబా మందిరంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. గురువారం సాయంత్రం సంధ్యహారతి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో మందిరాన్ని సందర్శించి సాయిబాబాను దర్శించుకున్నారు. మందిరానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. పూజారి చందు, ఆలయ ధర్మకర్త నిమ్మల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.