లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్, మట్టి లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. VIT యూనివర్సిటీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి SI కలగయ్య పోలీస్ స్టేషన్‌కు సోమవారం తరలించారు. అదుపులోకి తీసుకున్న లారీలను మైనింగ్ అధికారులకు సిఫార్సు చేసినట్లు తుళ్ళూరు పోలీసులు వెల్లడించారు.