జీ7 దేశాల అత్యవసర మీటింగ్

జీ7 దేశాల అత్యవసర మీటింగ్

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో సరఫరా నిలిచిపోయింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశమై తమ చమురు నిల్వలను విడుదల చేయాలని యోచిస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలపై ధరల భారం పడనుండగా, అణు ముప్పు తొలగితేనే పరిస్థితులు చక్కబడతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.