మెరుపుతో.. మేకలు మృత్యువాత

మెరుపుతో.. మేకలు మృత్యువాత

NLR: ఉదయగిరి (M) ఆర్లపడియ గురువారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో మెరుపుల దాటికి గ్రామానికి చెందిన ఇత్తడి ఆశీర్వాదంకు చెందిన 6 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారని రైతు ఆశీర్వాదం లబోదిబోమంటూ కన్నీటి పర్వంతమయ్యారు.