VIDEO: వారంలోనే ఇందిరమ్మ ఇళ్ల గోడలకు పగుళ్లు

VIDEO: వారంలోనే ఇందిరమ్మ ఇళ్ల గోడలకు పగుళ్లు

ASF: కెరమెరి మండలం కొఠారి గ్రామంలో PVTGల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించిందన్నారు. నిర్మాణం పూర్తయిన వారంలోనే గోడలకు పగుళ్లు, స్లాబ్‌కు రంద్రాలు పడ్డాయని వాపోయారు. వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఆ ఇళ్లల్లో ఎలా ఉండాలని ప్రజలు భయపడుతున్నారు.