చేపల మార్కెట్ నూతన బిల్డింగ్‌కు శంకుస్థాపన

కోనసీమ: అమలాపురం టౌన్ చేపల మార్కెట్ వద్ద నూతన మార్కెట్ సముదాయం బిల్డింగ్ శంకుస్థాపన కు ఎమ్మెల్యే ఆనందరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అముడా ఛైర్మన్ స్వామి నాయుడు, మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు పాల్గొన్నారు.