ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
AP: రేపటి నుంచి ప్రారంభయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైసీపీ ఎంపీలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని సూచించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తుపానుతో రైతులు నష్టపోయిన తీరు, పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలను చర్చించాలని తెలిపారు.