ఉచిత పశు ఆరోగ్య శిబిరం ప్రారంభం

ఉచిత పశు ఆరోగ్య శిబిరం ప్రారంభం

AKP: గొలుగొండ మండలం సీహెచ్ నాగాపురంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు పాల్గొన్నారు. అనంతరం శిబిరంలో పశువులకు సిబ్బంది ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన ఔషధాలను వారికి పంపిణీ చేశారు.