VIDEO: అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం

VIDEO: అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం

SRCL: వేములవాడ రూరల్ మండలం మల్లారం రాజనగర్ గ్రామంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇల్లు తాకట్టు పెట్టి కొడుకు లోన్ తీసుకున్నాడు. తిరిగి కట్టలేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ కంపెనీ సిబ్బంది ఇంటికి తాళం వేశారు. దీంతో ఇంటిలో ఉన్న వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. దిక్కుతోచని స్థితిలో వృద్ధ దంపతులు ఇంటి ముందు చెట్టు నీడలో ఉన్నారు.