వీధి కుక్కల స్వైర విహారం

NLG: చండూరు మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ఆరేళ్ల బాలుడితో పాటు మరో నలుగురు అలాగే గట్టుప్పల మండలానికి చెందిన ఇద్దరు కుక్క కాటుకి గురయ్యారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.