నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నెల్లూరులో లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు
➢ ఉదయగిరిలోని ఫుట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం
➢ నెల్లూరు గ్రంథాలయ౦ ఛైర్మన్‌గా మేకపాటి శాంత కుమారి
➢ రేపు నెల్లూరు ZP సాధారణ సమావేశం నిర్వహించనున్న జడ్పీ సీఈవో శ్రీధర్