CM అధ్యక్షతన నేడు SIPB సమావేశం

CM అధ్యక్షతన నేడు SIPB సమావేశం

AP: ఇవాళ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 16వ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉ.11 గంటలకు జరిగే ఈ భేటీలో పలు పెట్టుబడులకు ప్రోత్సాహకాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు. అలాగే చంద్రబాబు సా.4 గంటలకు అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో 252.93 కోట్లతో ఫైరింజన్లను ప్రారంభించనున్నారు.