డొంకలపర్తలో తాగునీటి నాణ్యత పరీక్షలు
SKLM: బూర్జ మండలం డొంకల పర్త గ్రామంలో ప్రజలు తాగుతున్న నీటి నాణ్యతను పరీక్షించేందుకు సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే ఇవాళ నిర్వహించారు. గ్రామంలో ఉన్న బోరింగుల ద్వారా వచ్చే నీటిని, పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే నీటిని నమూనాలుగా సేకరించి పరీక్షలు చేశారు. ప్రజల ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు.