VIDEO: 'తొలిసారిగా అలరించిన బ్యూటీ ఎక్స్‌పో'

VIDEO: 'తొలిసారిగా అలరించిన బ్యూటీ ఎక్స్‌పో'

VSP: బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో నగరంలోని ఆశీలమెట్ట వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిడ్స్, బ్రైడల్, మెన్స్ ఫ్యాషన్‌షో అలరించింది. దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ప్రతిష్ఠాత్మకమైన ప్రీమియం ఎక్స్‌పోను విశాఖలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.