సోషలిస్ట్ పార్టీ శాంతియుత ధర్నా

సోషలిస్ట్ పార్టీ శాంతియుత ధర్నా

VZM: భారత్-అమెరికా వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా గురువారం సోషలిస్ట్ పార్టీ తరుఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శిరుగుడి లావణ్య కుమార్ స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ వాణిజ్య విధానాల వల్ల దేశీయ వ్యవసాయం, స్వదేశీ పరిశ్రమలు క్షీణించి, బహుళజాతి కార్పొరేట్లకు మాత్రమే లాభం చేకూరుతోందని, కావున ఈ డీల్ రద్దు చేయాలన్నారు.