మాజీ సర్పంచ్ ఖాసిం ఖాన్ వర్థంతి

PLD: వినుకొండ మాజీ సర్పంచ్ పఠాన్ ఖాసిం ఖాన్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పెద్ద మసీదు సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖాసిం ఖాన్ నిస్వార్థంగా పోరాడిన వ్యక్తి అని జీవి కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని సూచించారు.