VIDEO: CCI అధికారులు నిబంధనలు పాటించడం లేద: రైతులు
ASF: నిబంధనలు పాటించకుండా CCI అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని యువ రైతు సతీశ్ ఆరోపించారు. శుక్రవారం వాంకిడి పత్తి కొనుగోలు కేంద్రంలో తాను తీసుకొచ్చిన పత్తికి తేమ శాతం ఎక్కువగా ఉందని రిజెక్ట్ చేశారన్నారు. రైతులు తెచ్చిన పత్తికి వివిధ రకాల సాకులు చెప్పడం, దళారులు తెచ్చిన పత్తికి మాత్రం అభ్యంతరం చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు.