చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: పుంగనూరులో సీఐ సుబ్బరాయుడు
➢ 'జెట్టి' మూవీ హీరో మాన్యం మురళీకృష్ణ మోసం చేశాడని యువకుడు ఆత్మహత్యాయత్నం
➢ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
➢ పుంగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయకుమార్