యూనివర్సిటీ ప్రవేశాలకు 23 వరకు కౌన్సెలింగ్

యూనివర్సిటీ ప్రవేశాలకు 23 వరకు కౌన్సెలింగ్

RR: వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 23 వరకు రాజేంద్రనగర్‌ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. అగ్రి వర్సిటీతో పాటు పీవీ నర్సంహరావు, కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కోర్సులకు తొలి దశ సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.