VIDEO: ఏసీ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి!
KKD: ఏసీ వాటర్ పడుతున్నాయని అన్నా చెల్లెలిపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన జిల్లాలోని జగ్గంపేట మండలం నెహ్రూ కాలనీలో నెలకొంది. తమ ఇంటి వాకిలిలోకి ఏసీ వాటర్ పడుతున్నాయని, పక్కింటి వాళ్లు అన్నాచెల్లెలితో గొడవకు దిగారు. మాటమాట పెరగడంతో తండ్రీ కొడుకులు బ్లైడ్‌తో దాడి చేసి ఇద్దరిని తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.