రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ATP: ఈనెల 17న జిల్లా కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు.