VIDEO: ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి సీఎం శంకుస్థాపన

VIDEO: ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి సీఎం శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నూతనంగా నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్ల అంచనాలతో 8 ఎకరాల్లో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయంలో 100 అడుగుల ఎత్తుతో గాలిగోపురం నిర్మాణం చేపట్టనున్నారు.