శబరిమలలో మహిళ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఆంక్షలు

శబరిమలలో మహిళ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఆంక్షలు

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని ఆదేశించింది. కాగా గతంలో శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.