ఐపీఎల్ బెట్టింగ్ గుట్టురట్టు

ఐపీఎల్ బెట్టింగ్ గుట్టురట్టు

కృష్ణా: అయ్యప్పనగర్‌లో లోకేష్ ఆత్మహత్యతో బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవినిగడ్డ ఎంపీపీ కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు లభ్యమయ్యాయి.మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.