కొత్తోటలో అమ్మవారికి సారె

కొత్తోటలో అమ్మవారికి సారె

W.G: మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో వెలసిన శ్రీ దేవర ఎంకమ్మ తల్లికి ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం చలివిడి పానకాల కావూళ్ళు, నైవేద్యాలు, రకరకాల స్వీట్లు 50 రకాలతో ఆనవాయితీ పుట్టింటి వారైనా బొల్లిశెట్టి వాస్తవులు, అనంతరం గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో భక్తులు తీర్థ ప్రసాదాలు సేకరించారు.