బీహార్ పోలింగ్.. ప్రముఖ అభ్యర్థులు వీళ్లే!

బీహార్ పోలింగ్.. ప్రముఖ అభ్యర్థులు వీళ్లే!

బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా పలువురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (JDU) సుపౌల్ నుంచి 8వ సారి పోటీ చేస్తున్నారు. ప్రీమ్ కుమార్ (BJP) గయా టౌన్ నుంచి, తర్కీషోర్ ప్రసాద్- కటిహార్ నుంచి బరిలోకి దిగారు. అలాగే, పార్టీ మారిన అభ్యర్థులు సంగీతా కుమారి, విభా దేవి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.