APPLY NOW: PhDకి దరఖాస్తుల ఆహ్వానం
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు.. అర్హత, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల మార్చి 10 వరకు అఫ్లై చేసుకునేందుకు ఛాన్సుంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో https://uohyd.ac.in/లో చూడాలి.