జిల్లా కలెక్టరేట్ ముట్టడికి కార్మికుల ప్రయత్నం

జిల్లా కలెక్టరేట్ ముట్టడికి కార్మికుల ప్రయత్నం

VZNR: మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 14రోజులకు చేరుకుంది. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.