చెరువును పరిశీలించిన అధికారులు

చెరువును పరిశీలించిన అధికారులు

MBNR: కొత్తపల్లి మండలం నింత గ్రామంలోని జెక్కంపల్లి చెరువును మంగళవారం రెవిన్యూ అధికారులు పరిశీలించారు. కొన్నిరోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామపరిధిలోని జెక్కంపల్లి చెరువు కబ్జాకు గురైనట్లు హైదరాబాదులోని ప్రజాభవన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు చెరువును పరిశీలించారు.