టీడీపీ నేతకకు కార్యకర్తల నివాళి

KNL: కౌతాళం మండలం ఎరిగేరి గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త కురువ బసన్న పెద్ద కుమారుడు చిన్న లింగన్న సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు అక్కడికి చేరుకొని లింగన్న మృతదేహానికి పూలమాల నివాళులర్పించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.