BREAKING: తుమ్మిందపాళ్యంలో కాల్పులు కలకలం

BREAKING: తుమ్మిందపాళ్యంలో కాల్పులు కలకలం

CTR: జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. తుమ్మిందపాళ్యంలో నాటు తుపాకీతో ఢిల్లీ అనే యువకుడు సాయికుమార్‌ను కాల్చాడు. దీంతో సాయికుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపతామని తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.