విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉపాధి కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి: ZP ఛైర్‌పర్సన్ సుభద్ర 
➢ పీఎంపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్ 
➢ MLA గంటా శ్రీనివాసరావును కలిసిన టీడీపీ నూతన రాష్ట్ర కార్యదర్శి తలపాక సుజాత 
➢ BRTS బాధితులకు న్యాయం చేయండి: పాశర్ల ప్రసాద్