వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

KRNL: చిప్పగిరి మం. బంటనహాళ్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. గత 50 ఏళ్లుగా బీజీ కుటుంబ సభ్యులు ఈ వేడుకలను నిరంతరాయంగా నిర్వహించడం విశేషం. భజనలు, కీర్తనల స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాత్రి జాగరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామనామ స్మరణ చేశారు. భక్తుల కోలాహలం మధ్య ఈ ఉత్సవాలు కనుల పండువగా సాగాయి.