వైసీపీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలి: పెద్దిరెడ్డి
CTR: వైసీపీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. పార్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికైన కమ్రుద్దీన్ ఆదివారం సదుంలో పెద్దిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్రుద్దీన్‌కు శాలువా కప్పి పెద్దిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాషా, బాబు రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.