తెనాలి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

తెనాలి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

GNTR: తెనాలిలో సోమవారం మారిస్‌పేటకు చెందిన కొణిజేటి రాము కుటుంబంతో కలిసి ఈ నెల 2వ తేదీ గోవా వెళ్లాడు. తిరిగి సోమవారం ఇంటికి రాగా చోరీ జరిగినట్టు గుర్తించాడు. అతని ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. 20 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు అర కేజీ వెండి వస్తువులు అపహరణకు గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.