గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: ఎమ్మెల్యే సామేలు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: ఎమ్మెల్యే సామేలు

అడ్డగూడూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం గురజాల నుండి చౌవులరామారం ఎక్స్ రోడ్డు వరకు రూ.25 కోట్లతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పది సంవత్సరాలుగా రోడ్లు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.