రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో రేపటి నుంచి డిసెంబరు 20 వరకు డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు VC వెంకటబసవ రావు నిన్న తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 3వ సెమిస్టర్ రెగ్యులర్ కింద 7,555 మంది, సప్లిమెంటరీలో 5,595 మంది, 5వ సెమిస్టర్‌లో రెగ్యులర్ కింద 6,520 మంది పరీక్ష రాయనున్నారు.