సోషల్ మీడియాపై సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేస్తాను:పెమ్మసాని

సోషల్ మీడియాపై సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేస్తాను:పెమ్మసాని

గుంటూరు: సోషల్ మీడియాపై పొలిటికల్ సెన్సార్ బోర్డు ను ఏర్పాటు చేయటానికి పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట ఇచ్చారు. గుంటూరు నారీ గళం మహిళా సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నిరుపేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని,పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.