ముగిసిన రాష్ట్రపతి పర్యటన
HYD: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్క రోజు హైదరాబాద్ పర్యటన ముగిసింది. బేగంపేట ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకున్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఉన్నతాధికారులు ఆమెకు వీడుకోలు పలికారు.
.