సీఎం తన పదవికి రాజీనామా చేయాలి: RS ప్రవీణ్

సీఎం తన పదవికి రాజీనామా చేయాలి: RS ప్రవీణ్

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హోం మంత్రిత్వ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల్లో పెట్టుకుని పేదలను ఆపదలో కాపాడకపోతే ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు. వెంటనే సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.